Nee Pada Sannidhiki lyrics

by

Traditional


నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా
నీ ప్రేమ కనుగొనుచు – దేవా నే వచ్చితిని

విశ్రాంతి నిచ్చేడు దేవా శ్రమలెల్ల తీర్చుమయా
శిలువయే నా ఆశ్రయము హాయిగా నచ్చటుండేదను

ప్రార్ధించ మంటివి ప్రభువా సంకట సమయములో
దయచూపి నను కరుణించి ప్రేమతో ఆదరించుమయా
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z #
Copyright © 2012 - 2021 BeeLyrics.Net