Ninnu Chudalani Yesayya lyrics

by

Traditional


నిన్ను చూడాలని యేసయ్యా
నిన్ను చేరాలని నాకు ఆశయ్యా
నీతో ఉండాలని కోరిక
నీలా ఉండాలని తలంపు
నా హృదయం లో ఉప్పొంగే
నీ గానమే నీ ధ్యానమే

ప్రేమ జాలి దయా కనికరం
కలిగిన నీ ముఖము చూడాలని
నాలో ఆశ కలుగు చున్నది
నా ఆశయ తీర్చుమయా

శాంతం ఓర్పు సమాధానము
కలిగిన నీ ముఖము చూడాలని
నాలో ఆశ కలుగు చున్నది
నా ఆశ౦త నీవేనయ్యా
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z #
Copyright © 2012 - 2021 BeeLyrics.Net